Duniya chale na shri ram ke bina lyrics
.jpg)
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే…
మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె…
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె
మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…!
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…
చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి…
నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..
కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి…
కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా..
ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా…
నా పరువాల పరదాలు తొలగించి వస్తే… కన్నీటి ముడుపాయనె..
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే
అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
మోహమో మైకమో… రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ
Comments
Post a Comment