Duniya chale na shri ram ke bina lyrics
.jpg)
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయమూ నీవే నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే
నా అతిశయమూ నీవే నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే
నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా
నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి స్థిరపరిచావా
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి స్థిరపరిచావా
నా పరలోకపు తండ్రి
నా మంచి కుమ్మరీ
నా పరలోకపు తండ్రి
నా మంచి కుమ్మరీ
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా
నా పరలోకపు తండ్రి కుమార
పరిశుద్ధాత్ముడా
నా పరలోకపు తండ్రి కుమార
పరిశుద్ధాత్ముడా
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
Comments
Post a Comment